CinemaTrending

Shiva Kumar: మా పెళ్లి క్యాన్సిల్.. ప్రియాంకకి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు శివ కుమార్..

Priyanka Lover Shiva Kumar: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7షోలో కంటెస్టెంట్ గా వచ్చిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షో ప్రారంభమైన మొదటి రోజే హౌస్‌లో అడుగుపెట్టని అద్భుతమైన ఆటతీరుతో టాప్ సిక్స్ కంటెస్టెంట్ గా మారిపోయింది. మరో వారం రోజుల్లో ఈషో ముగుస్తుండగా ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అవుతారని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రియాంక లవర్ శివకుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ప్రియాంకతో పెళ్లి గురించి ఎవరూ ఊహించని సమాధానాలు చెప్పారు.

bigg-boss-telugu-season-7-contestant-priyanka-jain-lover-shiva-kumar-gave-a-big-twist-our-wedding-is-cancelled

అయితే ఆయన చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ షో పద వారంలో భాగంగా జరిగిన ఫ్యామిలీ క్లోజ్ శివ్ కుమార్ ప్రియాంక కోసం ఇంట్లో అడుగు పెట్టాడు. తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోయే వాడిగా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అప్పటి వరకు రివీల్ కానీ వీరి ప్రేమాయణం బిగ్ బాస్ వేదికగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఆయన వచ్చినప్పటి నుంచి ప్రియాంక జైన్ను పట్టుకునే ఉన్నాడు. ఆమెపై విపరీతమైన ప్రేమను కురిపించాడు. ముఖ్యంగా ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఫుల్ రొమాంటిక్‌గా కనిపించాడు(Priyanka Lover Shiva Kumar).

అయితే బిగ్ బాస్ షోలోని ప్రియాంక శివను పెళ్లి చేసుకున్నాం అని అడిగింది. దానికి అతడు బయటకు రాగానే చేసుకున్నామని చెప్పాడు. అయితే తాజాగా ప్రియాంక ప్రేమికుడు యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముందుగా యాంకర్ ప్రియాంక ప్రేమికుడిని చెప్పాలా కాబోయేవాడు అని. ఫ్రెండ్స్ అని రండి అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఏంటి మీరు లవర్స్ కదా. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. డైరెక్ట్‌గా షోలోనే ప్రియాంక పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అంటే బయటకి రాగానే అన్నారు కదా అంటూ యాంకర్ అడిగాడు.(Priyanka Lover Shiva Kumar)

దానికి శివకుమార్ అవును కానీ పెళ్లి ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు అన్నాడు. అంటే ప్రియాంక చైనా మీరు. మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆన్ కరక అలా ఏం లేదు. కానీ ప్రస్తుతం బిజీగా ఉన్నాను. అలాగే ప్రియాంక కూడా బిగ్ బాస్ షోలో ఉండి చాలా చక్కగా ఆడుతుంది. టాప్ పైకి కూడా వచ్చింది. ఆమె బయటకు వచ్చాకే మా పెళ్లి జరుగుతుందా లేదా అనేది తెలుస్తున్నట్టు చెప్పిన విధానం చూస్తుంటే ఆయనకు ప్రియాంకను పెళ్లి చేసుకునే ఉద్దేశంలేదేమో అనిపించింది.

ఇంటర్వ్యూ మొదట్లో ఇలా షాకింగ్ కామెంట్లు చేసిన అతడు తీరా చివర్లో సమాధానాలు చెప్పాడు. నా జీవితంలో ప్రేమ అయినా పెళ్లి అయినా ఒకే అమ్మాయితో కావాలని అనుకున్నాను. నాకు ప్రియాంక అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె బయటకు వచ్చాక పెళ్లి చేసుకుందాం అని అంటే చేసుకుంటాం. లేదంటే లేదు అంటూ వివరించాడు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University