Goutham: శుభశ్రీని కలిసిన గౌతమ్ త్వరలోనే పెళ్లి.. తేల్చి చెప్పిన గౌతమ్..
Goutham Meets Subhashree: మాములుగా బిగ్ బాస్ రియాలిటీ షోలోని ప్రతి సీజన్లో ఎవరో ఒక రీల్ కపుల్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తూనే ఉంటారు. ప్రతిసారి ఏదో ఒక కపుల్ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చి కనెక్ట్ అయినట్లుగా చూపిస్తారు. కానీ బిగ్‌బాస్ సీజన్ 7లో మాత్రం పూర్తి స్థాయిలో అలాంటి కనెక్షన్స్ ఏమి లేవు. కానీవచ్చిన మొదటి రోజు శుభశ్రీ అందంగా ఉంటుంది అంటూ ఐస్ చెయ్యడం మొదలు పెట్టాడు గౌతమ్. అప్పటి నుంచి వీరిద్దరూ కొన్నిరోజుల పాటు చాలా క్లోజ్గా ఉన్నారు. ఆ తర్వాత యావర్ మధ్యలోకి రావడం శుభశ్రీ గౌతమ్ల మధ్య మనస్పర్థలు పెరగడంతో దూరమయ్యారు.
ప్రస్తుతం వీరిద్దరూ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవడంతో బయట కలిసిన వీడియో వైరల్ అవుతోంది. అందులో శుభశ్రీతో పలు ఆసక్తికర విషయాలు చర్చించాడు గౌతమ్. బిగ్‌బాస్ సీజన్7 ఒక లెటర్ టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో గౌతమ్ కోసం ఇష్టం లేకపోయినా తన ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ను త్యాగం చేసింది శుభశ్రీ. ఇక ఆ లెటర్ త్యాగం చేసేందుకు ఈ నామినేషన్స్ నిలబడాల్సి వచ్చింది. ఆ వారం తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయిపోయింది. దీంతో పరోక్షంగా శుభశ్రీ ఎలిమినేట్ అవ్వడానికి తానే కారణమని గౌతమ్ ఫీల్ అయ్యాడు(Goutham Meets Subhashree).
గౌతమ్ మాత్రమే కాకుండా శుభశ్రీ కూడా అలాగే. అందుకే బయటకి వెళ్ళగానే ముందుగా స్వీకరిస్తానని బిగ్‌బాస్ లో చెప్పాడు గౌతమ్. చివరికి శుభశ్రీని కలిశాడు గౌతమ్. ఆమె యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో తనను సెల్ఫిష్ అని ఎందుకు అనాల్సి వచ్చిందో శుభశ్రీ క్లారిటీ తీసుకున్న డాక్టర్ బాబు. బిగ్ బాస్ హౌస్‌లో తనను శుభశ్రీ సెల్ఫిష్ గురించి గుర్తు చేశాడు. గౌతమ్ శింబు ఓకే అయితే. నీగురించి నెగెటివ్ చెప్పింది. మిగతా వాళ్లంతా పాజిటివ్గా చెప్పారు.(Goutham Meets Subhashree)
నాకు బస్సులు చెప్పారు సెల్ఫిష్ అని గీత చెప్పింది లెటర్ టాస్క్ తర్వాత వారం ఎలిమినేట్ అయిపోవడం మల్లి నీకు తప్పుగా అర్థం అవుతుందేమో అని నేను అప్పుడు ఏం మాట్లాడలేదు. బయటకొచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నా కానీ నువ్వు అంత కోపం వెళ్తాం అనినేను అనుకోలేదు. ఇంకొన్ని వారాలు ఉంటే అక్కడే ఉంటె క్లియర్ అయిపోయేది. అని తనకి అనిపించిందని చెప్పుకొచ్చాడు గౌతమ్. అదే విషయం కాదు వరుసగా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు గౌతమ్ సెల్ఫిష్ అని అనుకుంటున్నావా అని అడిగింది.
అప్పుడు నేను బ్యాడ్ బ్యాడ్ గా ఫీల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అలా అనిపించింది అని క్లారిటీ ఇచ్చింది శుభశ్రీ. అయితే అప్పుడు బాడ్ గా ఫీలైనందుకు సారీ అన్నాడు గౌతమ్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి చాలా మంది లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు గౌతమ్. అందుకే తన పెళ్లి గురించి ప్రత్యేకంగా అడిగి శుభశ్రీ చాలా మరిజొస్.